మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Datta Atharvashirsham – శ్రీ దత్త అథర్వశీర్షం


ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయ విధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 ||

త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 ||

త్వం విశ్వాత్మకః త్వం విశ్వాధారః విశ్వేశః విశ్వనాథః త్వం విశ్వనాటకసూత్రధారః త్వమేవ కేవలం కర్తాసి త్వం అకర్తాసి చ నిత్యమ్ || 3 ||

త్వం ఆనందమయః ధ్యానగమ్యః త్వం ఆత్మానందః త్వం పరమానందః త్వం సచ్చిదానందః త్వమేవ చైతన్యః చైతన్యదత్తాత్రేయః ఓం చైతన్యదత్తాత్రేయాయ నమః || 4 ||

త్వం భక్తవత్సలః భక్తతారకః భక్తరక్షకః దయాఘనః భజనప్రియః త్వం పతితపావనః కరుణాకరః భవభయహరః || 5 ||

త్వం భక్తకారణసంభూతః అత్రిసుతః అనసూయాత్మజః త్వం శ్రీపాదశ్రీవల్లభః త్వం గాణగగ్రామనివాసీ శ్రీమన్నృసింహసరస్వతీ త్వం శ్రీనృసింహభానః అక్కలకోటనివాసీ శ్రీస్వామీసమర్థః త్వం కరవీరనివాసీ పరమసద్గురు శ్రీకృష్ణసరస్వతీ త్వం శ్రీసద్గురు మాధవసరస్వతీ || 6 ||

త్వం స్మర్తృగామీ శ్రీగురూదత్తః శరణాగతోఽస్మి త్వామ్ | దీనే ఆర్తే మయి దయాం కురు తవ ఏకమాత్రదృష్టిక్షేపః దురితక్షయకారకః | హే భగవన్ వరదదత్తాత్రేయ మాముద్ధర మాముద్ధర మాముద్ధర ఇతి ప్రార్థయామి | ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || 7 ||

ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ ||

ఇతి శ్రీ దత్త అథర్వశీర్షమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.